Covishield Vaccine | కొవిషీల్డ్తో సైడ్ఎఫెక్ట్స్ నిజమే.. అంగీకరించిన అస్ట్రాజెనెకా
కొవిషీల్డ్ కొవిడ్ టీకాతో దుష్ప్రభావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీసంస్థ అస్ట్రాజెనెకా తొలిసారి కోర్టులో అంగీకరించింది. అత్యంత అరుదైన కేసుల్లో టీటీఎస్ (రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం) సిండ్రోమ్ తలెత్తుతున్నట్టు పేర్కొన్నది.
Covishield Vaccine | న్యూఢిల్లీ: కొవిషీల్డ్ కొవిడ్ టీకాతో దుష్ప్రభావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీసంస్థ అస్ట్రాజెనెకా తొలిసారి కోర్టులో అంగీకరించింది. అత్యంత అరుదైన కేసుల్లో టీటీఎస్ (రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం) సిండ్రోమ్ తలెత్తుతున్నట్టు పేర్కొన్నది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అస్ట్రాజెనెకా కరోనా టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
ఈ టీకాను భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది. అయితే దీనివల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని అస్ట్రాజెనెకాపై బ్రిటన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ సందర్భంగా అస్ట్రాజెనెకా.. దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించింది. భద్రతా ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్లో కొవిషీల్డ్ టీకా వేయడాన్ని నిలిపివేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

