షిరిడీ సాయి బాబా ఆలయం నేటి రాత్రి నుంచి మూసివేత

ముంబై: మహారాష్ట్ర షిరిడీలోని ప్రసిద్ధ సాయి బాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల నుంచి తదుపరి ఆదేశాల వరకు మూసివేయనున్నారు. సాయి బాబా ఆలయంతోపాటు అక్కడి ప్రసాదాలయం, భక్త నివాస్‌ను కూడా మూసివేయనున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతరాల్లో పూర్తిగా లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం పేర్కొంది. ఈ నేపథ్యంలో షిరిడీ సాయి బాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల తర్వాత నుంచి మూసివేయాలని ఆలయ సంస్థాన్ నిర్ణయించింది. ఆలయాన్ని తిరిగి ఎప్పటి నుంచి తెరుస్తారు అన్నది భక్తులకు తెలియజేయనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

