Chennai: వరద నీటిలో చెన్నై.. కొనసాగుతున్న రిలీఫ్ ఆపరేషన్స్
Chennai: చెన్నైలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తుఫాన్‌తో కురిసిన భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పల్లికరనాయి, తోరైపక్కం, పెరుంబాకం, వెలాచరి ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
చెన్నై: మిగ్జాం తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలతో చెన్నై(Chennai) తడిసిముద్దైంది. నగరంలోని వీధులన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని జెరుసలాం ఇంజినీరింగ్ కాలేజీ నీటిలో మునిగిపోయింది. పల్లికరనాయి ప్రాంతం కూడా వరద నీరుతో మునిగిపోయింది.
#WATCH | Tamil Nadu | Several parts of Chennai city continue to remain flooded, following rainfall in the wake of #CycloneMichaung.
Visuals from Pallikaranai. pic.twitter.com/Oy07FTkkAv
— ANI (@ANI) December 7, 2023
లోతట్టు ప్రాంతాల్లో రిలీఫ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సుమారు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పల్లికరనాయి, తోరైపక్కం, పెరుంబాకం, వెలాచరిలో ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
#WATCH | Tamil Nadu | A petrol pump in Pallikaranai area remains inundated and deserted as Chennai city continues to reel under massive waterlogging, facing a flood-like situation. pic.twitter.com/8ABUi20Bxe
— ANI (@ANI) December 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

