భారతీయ నావికులను విడుదల చేసిన హౌతీ రెబెల్స్
న్యూఢిల్లీ : యెమెన్లో అరెస్టయిన ఏడుగురు భారతీయ నావికులు విడుదలయ్యాయి. మూడునెలల పాటు హౌతీ తిరుగుబాటుదారుల చేతిలో బందీలున్న ఉన్న వారంతా ఆదివారం విడుదలయ్యారు. యెమెన్ రాజధాని సనాలో ఆదివారం విడుదలైన 14 మంది విదేశీయుల్లో ఏడుగురు భారతీయ నావికులు ఉన్నారని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యిద్ అల్బుసైది పేర్కొన్నారు. ఈ ప్రాంతం ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుల ఆధీనంలో ఉన్నది.
మూడు నెలల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న తర్వాత యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు భారతీయ నావికులతో పాటు దేశాలకు చెందిన వారిని బంధీలుగా పట్టుకున్నారు. ఏడుగురు భారతీయులు సహా 14 మందిని విడుదల చేసినట్లు అల్బుసైది ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయంలో ఒమన్ చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

