నదుల్లో మృతదేహాలు తేలడం తీవ్రమైన సమస్య: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌లో నదుల్లో మృతదేహాలు తేలడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో చనిపోయినవారి హక్కులను పరిరక్షించడానికి విధి విధానాలను రూపొందించడంపై దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, హేమంత్ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఈ విషయంలో ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసినందున ఆ సంస్థను సంప్రదించాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచించింది.
మరోవైపు గంగా నదిలో మృతదేహాలు తేలడానికి బాధ్యులైన అధికారులపై దర్యాప్తు కోసం దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (పిల్)పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై విచారణ జరుపడానికి నిరాకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

