Viral News | పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లెస్బియన్ జంట.. ఎలా సాధ్యమైందంటే..
Viral News | వినూత్ననమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాన్ని పాటించిన ఓ స్వలింగ సంపర్కుల జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
Viral News | న్యూఢిల్లీ: వినూత్ననమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాన్ని పాటించిన ఓ స్వలింగ సంపర్కుల జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ‘ఇన్వోసెల్’ అనే వైద్య చికిత్సా విధానంలో బ్రిటన్కు చెందిన లెస్బియన్ జంట ఎస్టేఫానియా(30), అజారా(27) గత నెలలో మగ పిల్లాడికి జన్మనిచ్చారని, అండం ఫలదీకరణ ఎస్టేఫానియాలో జరుపగా, దాన్ని అజారా 9 నెలలపాటు మోశారని స్థానిక పత్రిక ‘మెట్రో’ వార్తా కథనం పేర్కొన్నది. సహజంగా గర్భం దాల్చడానికి ‘ఇన్వోసెల్’ పద్ధతికి పెద్దగా తేడా లేదని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

