వెనుకంజ వేయను.. వెన్ను చూపను : సచిన్ పైలట్
ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు.
దౌసా: ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, తన తండ్రి రాజేష్ పైలట్ వర్థంతి సందర్భంగా ఆదివారం ఆయన విగ్రహాన్ని సచిన్ ఆవిష్కరించారు.
గెహ్లాట్ ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్న పైలట్ ఆదివారం తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను వెల్లడిస్తారని, ఈ క్రమంలో కొత్త పార్టీని ప్రకటిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్ఠానం హామీ మేరకు ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

