రాహుల్, ప్రియాంక గాంధీని కలిసిన సచిన్ పైలట్

న్యూఢిల్లీ: రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో వారితో భేటీ అయ్యారు. దీంతో రాజస్థాన్ కేబినెట్ రీషఫుల్పై టాక్ వినిపిస్తున్నది. అక్టోబర్ తొలి వారంలో రాజస్థాన్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగవచ్చని తెలుస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో సీఎం మార్పు నేపథ్యంలో రాజస్థాన్‌లో కూడా సీఎం మార్పు ఉండవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి.
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉన్నప్పటికీ పార్టీలో రాజుకున్న అసంతృప్తిని తొలగించి ప్రక్షాళన చేసేందుకు సీఎం మార్పునకు అధిష్ఠానం మొగ్గు చూపవచ్చని తెలుస్తున్నది. ఇటీవల తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్‌కు కీలక పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆయనకు కీలకమైన పదవి దక్కవచ్చన్న ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

