రోడ్డు కుంగింది.. కారును మింగింది!

ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ద్వారకలోని సెక్టార్ 18లో అతుల్య చౌక్ వద్ద రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అటుగా వచ్చిన కారు ఇలా దిగబడింది. ఈ కారు ఢిల్లీలోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో యజమాని కారులోనే ఉన్నాడు. అతనికేం గాయాలు కాలేదు. కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

