పెళ్లిలో డ్యాన్స్ చేసిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే
పెళ్లిలో డ్యాన్స్ | ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే

జైపూర్ : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే కలిసి ఓ వివాహ వేడుకలో పాల్గొని ఫోక్ సాంగ్స్‌కు ప్టెప్పులేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎంపీ కిరోడి లాల్ మీనా, ఎమ్మెల్యే ఇందిరా మీనా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎంపీ మాస్కు ధరించినప్పటికీ మిగతా వారెవరూ మాస్కులు ధరించలేదు. ఈ ఫంక్షన్లో కనీసం భౌతిక దూరం కూడా పాటించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

