Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం సుల్తాన్పూర్ (Sultanpur) జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే (Purvanchal Expressway) పై ఆయన కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని ఐదు కార్లు, ఒక అంబులెన్స్ ఒకదానినొకటి ఢీకొన్నాయి.
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం సుల్తాన్పూర్ (Sultanpur) జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే (Purvanchal Expressway) పై ఆయన కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని ఐదు కార్లు, ఒక అంబులెన్స్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. రాహుల్‌గాంధీ తనపై నమోదైన ఓ పరువునష్టం కేసు విచారణకు హాజరయ్యేందుకు సుల్తాన్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై 89.5 కిలోమీటర్ల మార్కు దగ్గర హలియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అయితే రాహుల్‌గాంధీ ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఐదు కార్లలో లేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

