వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్

- గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన
గ్లాస్గో: సౌరశక్తి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ, కరెంట్ కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయడమే లక్ష్యంగా ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ ప్రాజెక్టును భారత్ ఆవిష్కరించింది. ఈ మేరకు గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ వెల్లడించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని పరిమితం చేస్తూ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. సౌర ప్రాజెక్టులు ఏయే ప్రాంతాల్లో నిర్మించాలన్న విషయాలను తెలియజేసే ‘సోలార్ కాలిక్యులేటర్’ యాప్‌ను ఇస్రో త్వరలో తీసుకురానున్నట్టు తెలిపారు. అన్ని దేశాలు ఈ యాప్ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

