కొత్త ముసాయిదాతో జంతువులకు హాని?
కేంద్రం ప్రతిపాదించిన 2026 ముసాయిదా నిబంధనలతో ప్రయోగశాలల్లో జంతువుల రక్షణకు ప్రమాదం ఏర్పడుతుందని జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ : కేంద్రం ప్రతిపాదించిన 2026 ముసాయిదా నిబంధనలతో ప్రయోగశాలల్లో జంతువుల రక్షణకు ప్రమాదం ఏర్పడుతుందని జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే జంతువులపై ప్రయోగాల్లో వాటి రక్షణ నియమాలు బలహీనపడుతాయని తెలిపింది.
ఈ ముసాయిదాతో వన్యప్రాణుల సంరక్షణ చట్టం పరిధిలో ఉన్న అరుదైన జంతువులను కూడా పరిశోధనలకు ఉపయోగించే అవకాశం ఉందని పెటా ఆవేదన వ్యక్తం చేసింది. జంతువులను దీర్ఘకాలం బాధపెట్టే ప్రయోగాలు కూడా చేసే అవకాశం ఉన్నదని.. ఈ ముసాయిదాను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

