యడ్డీని బలవంతంగా రిటైర్మెంట్ క్లబ్లో చేర్చారు : కాంగ్రెస్

బెంగళూర్ : ప్రధాని నరేంద్ర మోదీ మరొకరిని బాధితుడిగా మార్చారని, కర్నాటక సీఎం బీఎస్ యడ్యూరప్పను బలవంతంగా రిటైర్మెంట్ క్లబ్లో చేర్చారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలు మంచివి కాదని, ఓ అవినీతిపరుడిని తొలగించి మరో అవినీతిపరుడికి సీఎంగా పట్టం కట్టడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలూ జరగదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు.
కర్నాటక ప్రజల కష్టాలకు కారణమైన కాషాయపార్టీని కూలదోస్తేనే మేలు జరుగుతుందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సీనియర్ బీజేపీ నేతలను బలవంతంగా తప్పిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జీవాల్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేల ఆకాంక్షలకు విరుద్ధంగా ఢిల్లీ నుంచే సీఎంలను ఆయా రాష్ట్రాలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. కాగా, బీజేపీ అధిష్టానం ఆదేశాలతో కర్నాటక సీఎం పదవికి బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

