నాన్లింగాయత్ను సీఎం చేయండి

బెంగళూరు, జూలై 24: కర్ణాటకలో సీఎం మార్పు మలుపులు తిరుగుతున్నది. కొత్త సీఎం ఎంపిక బీజేపీ జాతీయ నాయకత్వానికి, ఆర్ఎస్ఎస్ కు తలనొప్పిగా మారింది. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన సీఎం యెడియూరప్ప.. నాన్ లింగాయత్‌ను తదుపరి సీఎం చేయాలని సూచించారు. ఆయన స్థానాన్ని నాన్ లింగాయత్‌తో భర్తీ చేయాలని బీజేపీ యోచిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీకి అండగా నిలిచిన లింగాయత్ కమ్యూనిటీ నుంచే తదుపరి సీఎంని ఎంపిక చేయాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- karnataka
- lingayath
- RSS
- yadiyurappa
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

