Kangana Ranaut: రైతుల్ని అవమానిస్తావా? ఎంపీ కంగనాను కొట్టిన కానిస్టేబుల్
Kangana Ranaut: కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చండీఘడ్ ఎయిర్‌పోర్టులో ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెపై చేయి చేసుకున్నది. రైతుల్ని అవమానించినందుకు రనౌత్ చెంపను చెల్లుమనిపించినట్లు ఆ కానిస్టేబుల్ చెప్పింది.
న్యూఢిల్లీ: కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut)పై .. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకున్నది. చండీఘడ్ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఆ కానిస్టేబుల్.. కంగనా రనౌత్ చెంపపై దెబ్బ కొట్టారు. రైతుల ఉద్యమ సమయంలో రైతుల్ని అగౌరవపరిచారన్న ఉద్దేశంతో ఆ కానిస్టేబుల్ అటాక్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో .. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఢిల్లీ వెళ్లేందుకు చంఢీఘడ్ ఎయిర్‌పోర్టు చేరుకున్న రనౌత్‌కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.
CISF constable Kulwinder Kaur slapped Mandi MP Kangana Ranaut.
Why? Because She was upset with her on her previous remarks about Farmer’s Protest.
They don’t even care about their position and duty.
She must be arrested. pic.twitter.com/B3USt2TCCi pic.twitter.com/g9igQqndLy
— Sunanda Roy 👑 (@SaffronSunanda) June 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

