మహిళలకు రక్షణ కల్పించేందుకు మరో సరికొత్త యాప్..

హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలకు సేవలందించడమే లక్ష్యంగా ఓ యాప్ సిద్ధమైంది. “ప్రము” పేరుతో రానున్నఈ యాప్ వయస్సుతో సంబంధం లేకుండా ఈవ్ టీజింగ్, అత్యాచారం, గృహ హింస, అఘాయిత్యాలకు మహిళలు గురవుతున్నారు. నిస్సహాయ స్థితిలోని మహిళలు సహాయం కోసం ప్రయత్నించినప్పటికీ.. సకాలంలో సహాయం అందుకోలేక పోతున్నారు. మన సమాజం ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి వరలక్ష్మికుమార్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సత్య వికాస్ ఎంపాటి బృందం “ప్రము” అనే సేఫ్టీ యాప్‌ను అభివృద్ధి చేసింది.
ప్రము యాప్ ‘ఎవ్రీ సెకండ్ కౌంట్స్’ అనే క్యాప్షన్ తో సేవలు అందించనున్నది. ఈ యాప్ ఆపదలో ఉన్న మహిళలందరికీ వేగంగా సహాయం అందేలా చూస్తుంది. దీని ద్వారా, ప్రతి మహిళకు అవసరమైన సహాయం కేవలం ఒకే ఒక్క బటన్ దూరంలో ఉంటుంది. దేశంలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రము యాప్ ను అభివృద్ధి చేశారు.
ఆపదలో ఉన్న వ్యక్తి ఫోన్ ని షేక్ లేదా యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కి ‘సహాయం’ అంటే అప్పుడు ప్రము వెంటనే పంపినవారి రియల్ టైమ్ ,లొకేషన్ ఉపయోగించి సహాయం కోసం వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తులకు సంకేతాలను పంపుతుంది. సిగ్నల్ అందుకున్న వ్యక్తులు వెంటనే సహాయం చేయడానికి వీలుకలుగుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

