ప్రపంచ ఉత్తమ నగరాల్లో ముంబైకి 12వ ర్యాంక్
‘టైమ్ ఔట్' విడుదల చేసిన ప్రపంచంలో టాప్-50 నగరాల జాబితాలో ముంబై పన్నెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం ముంబై మాత్రమే. జాబితాలో న్యూయార్క్, కేప్ టౌన్, లండన్, బెర్లిన్, మ్యాడ్రిడ్ మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.
న్యూఢిల్లీ: ‘టైమ్ ఔట్’ విడుదల చేసిన ప్రపంచంలో టాప్-50 నగరాల జాబితాలో ముంబై పన్నెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం ముంబై మాత్రమే. జాబితాలో న్యూయార్క్, కేప్ టౌన్, లండన్, బెర్లిన్, మ్యాడ్రిడ్ మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.
నగరాల్లో లభించే ఆహారం, వాటిలోని భవన నిర్మాణ రీతులు, సాంస్కృతిక సంపద వంటివాటిపై ప్రజాభిప్రాయం, నిపుణుల విశ్లేషణల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ నగరాల్లో నివసించడం పట్ల ప్రజలు ఏ మేరకు సంతోషంగా ఉన్నారనే దానిని బట్టి ర్యాంకులను ఇచ్చినట్లు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

