OPS Bhadoria | కారును ఢీకొట్టిన ట్రాక్టర్ ట్రాలీ.. మధ్యప్రదేశ్ మంత్రికి తీవ్ర గాయాలు
OPS Bhadoria | మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఓపీఎస్ భదోరియా ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి భదోరియా తలకు తీవ్ర గాయాలయ్యాయి.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఓపీఎస్ భదోరియా ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి భదోరియా తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంత్రితోపాటు మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి భద్రతాసిబ్బందిలో కూడా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
క్షతగాత్రులందరూ ప్రస్తుతం గ్వాలియర్‌లోని బిర్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మంత్రి గ్వాలియర్ నుంచి మెహ్గావ్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి పారిపోయిన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

