ఈ నెల 7న సీఎంగా స్టాలిన్ ప్రమాణం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాట 159 సీట్లు గెలిచి డీఎంకేను పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో స్టాలిన్ కీలక పాత్ర పోషించారు.
ఈ విజయం తర్వాత తన తండ్రి కరుణానిధి సమాధి దగ్గర నివాళులర్పించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్టాలిన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్ కొలత్తూరు నుంచి ఆయన తనయుడు ఉధయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

