మరింత మంది ఉద్యోగులకు ‘మెటా’ టాటా ?
ఇప్పటికే 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మెటా సంస్థ మరిన్ని ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నదని తెలుస్తున్నది. పనితీరు
న్యూఢిల్లీ: ఇప్పటికే 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మెటా సంస్థ మరిన్ని ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నదని తెలుస్తున్నది. పనితీరు ఆధారంగా ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ కథనం పేర్కొన్నది. ఈ కథనం ప్రకారం ఫేస్బుక్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా టీమ్ బడ్జెట్లను ఖరారు చేయడం లేదు. చాలా అంశాలపై యాజమాన్యం నుంచి ఉద్యోగులకు స్పష్టత రావడం లేదు.
మేనేజర్లు పనిభారాన్ని ప్రణాళికాబద్ధంగా ఉద్యోగులందరికీ పంచడం లేదు. మొత్తంగా సంస్థలో ఒక గందరగోళ వాతావరణం ఉంది. కొందరు ఉద్యోగులను తొలగించే పనిలో నిమగ్నమైనందుకే ఇలా జరుగుతున్నదని ఉద్యోగులు భావిస్తున్నారు. మార్చి నెలలో ఉద్యోగాల తొలగింపు ఉంటుందని తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

