Home
National
Lok Sabha Rajya Sabha Adjourned Till 2 Pm As Opposition Demands Debate On Hindenburg Report
పార్లమెంట్ ఉభయసభలు 2 గంటల వరకు వాయిదా
lok sabha, rajya sabha adjourned: హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ ప్రైజెస్‌పై హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికను చర్చించాలని ఇవాళ విపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. లోక్‌సభ, రాజ్యసభలోనూ బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అయితే ఇవాళ లోక్‌సభ సమావేశం అయిన తర్వాత .. విపక్షాలు వెల్‌లోకి దూసుకువెళ్లి ఆ అంశంపై చర్చను చేపట్టాలని కోరాయి. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నాం రెండు గంటలకు వాయిదా వేశారు.
ఇక రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీటైంది. సభ్యులు సభా మర్యాదలను పాటించాలని చైర్మెన్ ధన్కర్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినలేదు. దీంతో ఆయన సభను మధ్యాహ్నం రెండు గంటలకు వరకు వాయిదావేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

