Kia India | కియా ఇండియా ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్..!
Kia India | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా ఇండియా’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. మంగళవారం ఉదయం గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ‘మమ్మల్ని గుర్తుపట్టారా..? పార్టీ టైం..?’ అంటూ ఓ వీడియో క్లిప్‌ను కూడా పోస్టు చేశారు. ఈ విషయాన్ని కియా ఇండియా ధృవీకరించింది.

గుర్తుతెలియని హ్యాకర్లు కంపెనీకి చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను మంగళవారం ఉదయం హ్యాక్ చేసినట్లు తెలిపింది. ‘కియా ఇండియాకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతా నిజంగా హ్యాక్‌కు గురైంది. వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది’ అంటూ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?