Shashi Tharoor | అవివేకం.. రాజ్యాంగ విరుద్ధం.. కర్ణాటక లోకల్ కోటా బిల్లును తప్పుబట్టిన కాంగ్రెస్ ఎంపీ
కర్ణాటకలోని సొంత పార్టీ ప్రభుత్వంపై కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ, సీడబ్ల్యూసీ సభ్యుడు శశిథరూర్ తీవ్ర విమర్శలు చేశారు.
Shashi Tharoor | తిరువనంతపురం: కర్ణాటకలోని సొంత పార్టీ ప్రభుత్వంపై కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ, సీడబ్ల్యూసీ సభ్యుడు శశిథరూర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లును సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఇది రాజ్యాంగ విరుద్ధమని, అవివేకమైన ఆలోచన అని అభిప్రాయపడ్డారు. శశిథరూర్ శుక్రవారం మాట్లాడుతూ ‘ఇది తెలివైన నిర్ణయం కాదు. అలాంటి చట్టాన్ని దేశంలోని ప్రతి రాష్ట్రం తీసుకొస్తే, అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా జీవించొచ్చు, పని చేసుకోవచ్చు, ప్రయాణం చేయొచ్చు’ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hepatitis B | హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఆమోదం తెలిపిన అమెరికా ఎఫ్‌డీఏ..
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని టిప్పర్ డ్రైవర్ల నిరసన
MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తక్కెళ్లపాడు సర్పంచ్‌కు మంత్రి సీతక్క ప్రశంస
Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

