టీకాతో వంధ్యత్వం రాదు
-పుకార్లలో వాస్తవం లేదు: కేంద్రం

న్యూఢిల్లీ, జూన్ 21: కరోనా టీకా వేసుకుంటే మహిళల్లోగానీ, పురుషుల్లోగానీ వంధ్యత్వం సమస్య రాదని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం స్పష్టంచేసింది. వ్యాక్సిన్ల ద్వారా వంధ్యత్వం వస్తుందంటూ ప్రజల్లో అపోహలున్నాయని, మీడియాలో కూడా ఈ మేరకు వార్తలు వస్తున్నాయని.. కానీ, టీకాలతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. పోలియో, మీజెల్స్-రూబెల్లా వంటి ఇతర వ్యాధులకు టీకాలు వచ్చిన సమయంలో కూడా అనేక పుకార్లు, అసత్యాలు ప్రచారంలోకి వచ్చాయని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్లను అన్నిరకాల పరీక్షల తర్వాతే వినియోగంలోకి తీసుకొచ్చారని, అవి పూర్తిగా సురక్షితమైనవని.. అర్హులందరూ వేయించుకోవాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

