చైనాకు భారత్ షాక్.. 232 చైనా యాప్‌లపై నిషేధం
Ban on China Apps | చైనాకు కేంద్ర సర్కారు మరోసారి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సంబంధించిన 232 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది. వాటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు ఉన్నాయి.
న్యూఢిల్లీ: చైనాకు కేంద్ర సర్కారు మరోసారి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సంబంధించిన 232 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది. వాటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదేశాల మేరకు అత్యవసరంగా చైనా యాప్‌లను నిషేధించారు.
భారత పౌరులకు ఆర్థికంగా నష్టం చేకూర్చేలా, భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేలా ఆయా మొబైల్ యాప్‌లు ఉన్నాయని, అందుకే వాటిపై నిషేధం విధించాలని నిర్ణయించామని కేంద్ర హోంశాఖ తెలిపింది. కాగా, గతంలో కూడా చైనాకు చెందిన టిక్‌టాక్‌తో సహా పలు యాప్‌లను కేంద్రం నిషేధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

