Home
National
Indian Air Force Il 76md Sets World Record With Landing At High Altitude Nyoma Airbase In Ladakh
చైనా సరిహద్దుల్లో వాయు సేన విమానం రికార్డ్
భారత వాయు సేన (ఐఏఎఫ్) విమానం ఇల్యూషిన్ ఐఎల్-76ఎండీ అత్యంత అరుదైన రికార్డు సాధించింది. 13,629 అడుగుల ఎత్తులో లడఖ్‌లో ఉన్న న్యోమా వైమానిక స్థావరంలో విజయవంతంగా దిగింది. చైనాతో సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ నుంచి సుమారు 25 కి.మీ. దూరంలో ఈ స్థావరం ఉంది.
న్యూఢిల్లీ : భారత వాయు సేన (ఐఏఎఫ్) విమానం ఇల్యూషిన్ ఐఎల్-76ఎండీ అత్యంత అరుదైన రికార్డు సాధించింది. 13,629 అడుగుల ఎత్తులో లడఖ్‌లో ఉన్న న్యోమా వైమానిక స్థావరంలో విజయవంతంగా దిగింది. చైనాతో సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ నుంచి సుమారు 25 కి.మీ. దూరంలో ఈ స్థావరం ఉంది.
ఐఏఎఫ్ శనివారం ఇచ్చిన పోస్ట్‌లో, వైమానిక రంగ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైందని తెలిపింది. ప్రపంచంలో ఓ విమానం అత్యధిక ఎత్తులో దిగడం ఇదే తొలిసారి అని పేర్కొంది. దీంతో భారత దేశ వ్యూహాత్మక గగనతల రవాణా సామర్థ్యం మరింత బలోపేతమైందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

