పిల్లల లైంగిక వేధింపుల ప్రకటనలు తొలగించండి
ఇన్‌స్టాగ్రామ్‌లోని చెల్లింపు ప్రకటనల్లో పిల్లల లైంగిక దోపిడీ, దుర్వినియోగ కంటెంట్ ఉండటంపై కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ఆదివారం పేర్కొంది. వెంటనే ఆ తరహా ప్రకటనలను, సమాచారాన్ని తొలగించాలని ఆదేశించింది.
- మెటాకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రామ్‌లోని చెల్లింపు ప్రకటనల్లో పిల్లల లైంగిక దోపిడీ, దుర్వినియోగ కంటెంట్ ఉండటంపై కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ఆదివారం పేర్కొంది. వెంటనే ఆ తరహా ప్రకటనలను, సమాచారాన్ని తొలగించాలని ఆదేశించింది. ఈ విషయమై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెటాను కోరింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ ఉందని బీబీసీ పరిశోధనాత్మక కథనం తెలపడంతో కేంద్రం ఈ చర్యలు తీసుకొంది. బీబీసీ కథనం ప్రకారం మోడరేషన్ ప్రక్రియ దాటిన తర్వాతే ఆ తరహా ప్రకటనలు ప్లాట్‌ఫాం మీద కనిపించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

