నన్ను క్షమించండి
మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. పాత తప్పిదాలను మరచిపోయి శాంతియుతంగా, సుఖసంతోషాలతో సహజీవనం సాగించాలన్నారు.
- మణిపూర్ ఘర్షణలపై సీఎం బీరేన్‌సింగ్ క్షమాపణలు
ఇంఫాల్, డిసెంబర్ 31: మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. పాత తప్పిదాలను మరచిపోయి శాంతియుతంగా, సుఖసంతోషాలతో సహజీవనం సాగించాలన్నారు.
గడచిన నాలుగు మాసాలుగా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని, దీన్ని బట్టి కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొంటాయన్న ఆశ తనలో ఏర్పడుతోందన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని, పాత పొరపాట్లను అన్ని వర్గాలవారు మన్ని ంచి, విస్మరించి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరారు. ఘర్షణలు జరిగినప్పటి నుంచి ప్రధాని ఎందుకు రాష్ట్రంలో పర్యటించలేదని విపక్షాలు ఆయనను ప్రశ్నించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

