లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐఏఎస్
ఒక వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఒడిశాకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా విజిలెన్స్ శాఖకు పట్టుబడ్డాడు.
భువనేశ్వర్ : ఒక వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఒడిశాకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా విజిలెన్స్ శాఖకు పట్టుబడ్డాడు. 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దిమాన్ చక్మా కల్హండి జిల్లా ధర్మగర్లో సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఒక వ్యాపారికి చెందిన ఫైల్ క్లియర్ చేయడానికి రూ.20 లక్షల లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.10 లక్షల లంచాన్ని అతని నుంచి చక్మా తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఆ అధికారి ఇంటిపై దాడి జరిపి సోదాలు నిర్వహించగా, రూ.47 లక్షల నగదు దొరికింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

