Antarctica | అంటార్కిటికా నుంచి వేరుపడ్డ భారీ మంచుకొండ.. ఢిల్లీ వైశాల్యంతో పోల్చితే 4 రెట్లు ఎక్కువ
అంటార్కిటికాలో దాదాపు 380 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న భారీ మంచుకొండకు పగళ్లు ఏర్పడి రెండుగా చీలిపోయింది. ఢిల్లీ నగర వైశాల్యంతో పోల్చితే నాలుగు రెట్లు ఉండే ఈ మంచుకొండను సైంటిస్టులు ఏ-83గా పేర్కొంటున్నారు.
Antarctica | న్యూఢిల్లీ, మే 27: అంటార్కిటికాలో దాదాపు 380 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న భారీ మంచుకొండకు పగళ్లు ఏర్పడి రెండుగా చీలిపోయింది. ఢిల్లీ నగర వైశాల్యంతో పోల్చితే నాలుగు రెట్లు ఉండే ఈ మంచుకొండను సైంటిస్టులు ఏ-83గా పేర్కొంటున్నారు. మే 20న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ‘కకోపర్నికస్ సెంటినల్-1’ శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. త్రిభుజాకారంలో ఉన్న ఏ-83 మంచుకొండ మే 22నాటికి పూర్తిగా చీలిపోయినట్టు శాటిలైట్ విడుదల చేసిన రాడార్ చిత్రాలు చెబుతున్నాయి.
అంటార్కిటికాలోని ఈ ప్రాంతంలో భారీ మంచు కొండలకు పగుళ్లు రావటం గత నాలుగేండ్లలో ఇది మూడోసారి. ‘మెక్డొనాల్డ్ ఐస్ రంపెల్స్’గా పిలుస్తున్న ప్రాంతంలో మంచు కరగటమే ఈ పరిణామానికి కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. అంటార్కిటికాలో వస్తున్న వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

