Gold Prices | మళ్లీ పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి.. 24 క్యారెట్ల గోల్డ్ ఎంత పెరిగిందో తెలుసా?
Gold Prices | ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,960 గా ఉంది. చెన్నైలో రూ.45,190, కోల్‌కతాలో రూ.47,210 గా ఉంది

Gold Prices | బంగారం, వెండి ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. గంట గంటకూ మారుతుంటాయి. తాజాగా సంక్రాంతి సందర్భంగా 14 జనవరి, 2022న బంగారం ధర మళ్లీ పెరిగింది. నిన్న అంటే 13న 24 క్యారెట్ల ధర బంగారం ధర 10 గ్రాములకు రూ.48,940 ఉండగా.. తాజాగా ఇవాళ రూ.160 పెరిగి రూ.49,100 అయింది. అయితే.. వెండి ధరలు మాత్రం అమాంతం పడిపోయాయి. కిలో వెండి ధర రూ.62 వేలుగా ఉంది. నిన్న 13వ తారీఖు కిలో వెండి ధర రూ.65000 ఉండగా.. ఒక్క రోజులోనే రూ.3000 తగ్గింది.
న్యూఢిల్లీ, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,960 గా ఉంది. చెన్నైలో రూ.45,190, కోల్‌కతాలో రూ.47,210 గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 10 గ్రాములకు ఢిల్లీలో రూ.51,220 ఉండగా.. ముంబైలో రూ.49,100 గా ఉంది. ఇక.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,100 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

