Nand Kumar Baghel | చత్తీస్ఘఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి కన్నుమూత
Nand Kumar Baghel : చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్ సోమవారం ఉదయం మరణించారు.
Nand Kumar Baghel : చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్ సోమవారం ఉదయం మరణించారు. ఈ ఉదయం బాబూజీ శ్రీ నంద్ కుమార్ బాఘేల్ తుదిశ్వాస విడిచారని తెలిపేందుకు విచారిస్తున్నామని భూపేష్ బాఘేల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
నంద్ కుమార్ బాఘేల్ భౌతిక కాయాన్ని ప్రస్తుతం పతన్ సదన్‌లో ఉంచారు. సోదరి విదేశాల నంచి తిరిగిరాగానే ఈనెల 10న తమ స్వగ్రామం కురుద్ధిహ్లోఅంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. బాఘేల్ తండ్రి మరణం పట్ల చత్తీస్ఘఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నామని అన్నారు.
Read More :
Ayodhya Ram Mandir | అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఆలియా, రణ్‌బీర్‌లకు ఆహ్వానం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

