విదేశీ డిగ్రీతో మెరుగైన ఉద్యోగం!
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. లక్షలు ఖర్చు అయినా సరే.. విదేశాల్లో చదువుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థుల ఆలోచన. మెరుగైన ఉద్యోగం పొందడంలో, పోటీలో ముందు ఉండేందుకు విదేశీ విద్యాసంస్థల్లో డిగ్రీలు కీలక పాత్ర పోషిస్తాయని దాదాపు 83 శాతం భారతీయ విద్యార్థులు విశ్వసిస్తున్నారని తాజా అధ్యయనం
- 83 శాతం భారతీయ విద్యార్థుల మనోగతం ఇదే
- తాజా అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. లక్షలు ఖర్చు అయినా సరే.. విదేశాల్లో చదువుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థుల ఆలోచన. మెరుగైన ఉద్యోగం పొందడంలో, పోటీలో ముందు ఉండేందుకు విదేశీ విద్యాసంస్థల్లో డిగ్రీలు కీలక పాత్ర పోషిస్తాయని దాదాపు 83 శాతం భారతీయ విద్యార్థులు విశ్వసిస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది.
రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక ఆదాయం ఉండే 57 శాతం భారత మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు, ఖర్చు భరించేందుకు మొగ్గు చూపుతున్నారని మంగళవారం విడుదలైన ది లీప్-ఇప్సోస్ స్ట్రాటజీ స్టడీ అబ్రాడ్ ఔట్లుక్ నివేదిక పేర్కొన్నది. లీప్ సహవ్యవస్థాపకులు వైభవ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ విదేశీ విద్య మార్కె ట్ పలు రెట్లు పెరుగనున్నదని అభిప్రాయపడ్డారు. 2025 నాటికి 20 లక్షల మంది విద్యార్థులు విద్య కోసం బయటి దేశాలకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Foreign degree
- helpful
- Indian
- jobs
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

