హర్యానాలో విద్యుత్తు ఉద్యోగుల సమ్మె
విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీకి అవకాశం కల్పిస్తూ హర్యానా బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యుత్తు ఉద్యోగులు మూడు రోజుల సమ్మెకు దిగారు. దీంతో గురుగ్రామ్, నూహ్ సహా పలు నగరాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి.
విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీకి అవకాశం కల్పిస్తూ హర్యానా బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యుత్తు ఉద్యోగులు మూడు రోజుల సమ్మెకు దిగారు. దీంతో గురుగ్రామ్, నూహ్ సహా పలు నగరాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. నీటి సరఫరా నిలిచిపోయింది.
ఇండ్లలో, కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు నగరాల్లో ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. దీంతో విద్యుత్తు ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

