Viral Video | వృద్ధ జంట క్యూట్ వీడియోకు నెటిజన్లు ఫిదా..!
వారం ఆరంభంలో పనితో అలిసిన మనసులను తేలికపరిచేలా వృద్ధ దంపతుల వీడియో (Viral Video) నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
న్యూఢిల్లీ : వారం ఆరంభంలో పనితో అలిసిన మనసులను తేలికపరిచేలా వృద్ధ దంపతుల వీడియో (Viral Video) నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో బెంగాలీ వృద్ద జంట చేష్టలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. కూరగాయలను వేరు చేస్తూ బిజీగా ఉన్న భార్యను పెద్దాయన సరదాగా తన చేతికర్రతో తడుముతుండటం కనిపిస్తుంది.
ఈ వీడియోను కోల్‌కతా చిత్రోగ్రఫీ అనే ఖాతా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 4 లక్షల మందికి పైగా వీక్షించారు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న వృద్ధ జంట తమ వ్యవహార శైలితో చూపరులను ఆకట్టుకున్నారు. పెద్దావిడను ఆమె భర్త సరదాగా ఆటపట్టిస్తుంటే ఆమె చిరాకు పడుతుండటం ఈ క్లిప్‌లో చూడొచ్చు.
భార్యను పనినుంచి మళ్లించేందుకు పెద్దాయన అన్ని ప్రయత్నాలూ చేస్తాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రేమకు వయసు, సమయం, వివాదం, వినోదం అంటూ తేడా ఏమీ ఉండదని ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకరి పట్ల మరొకరు ప్రేమను కనబరచవచ్చని ఓ యూజర్ కామెంట్ చేయగా, బ్యూటిఫుల్ వీడియో అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Chiranjeevi | లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం పలికిన చిరంజీవి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందని దంపతుల సూసైడ్.. కేపీహెచ్‌బీ దంపతుల మృతిలో కొత్త కోణం!
IND vs NZ | ఐదో వన్డేలోనూ భారత్ తడబాటు.. 94 పరుగులకే నాలుగు వికెట్లు డౌన్!
Indiramma Illu | రూ.30వేలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. తొర్రూర్‌లో అధికారుల పేరుతో లంచం డిమాండ్!
Kaaka | చిరంజీవి ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికా సింగ్‌తో మాస్ స్టెప్పులు, షూటింగ్ కూడా పూర్తి!
AI Technology | చాట్‌జీపీటీతో అద్భుతం.. రెండున్నరేళ్ల తర్వాత భర్త చెంతకు చేరిన తప్పిపోయిన భార్య!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

