స్పుత్నిక్ లైట్ ట్రయల్స్ వద్దు..

న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు డ్రగ్ నియంత్రణ సంస్థ డీసీజీఐ షాకిచ్చింది. స్పుత్నిక్ లైట్ టీకా మూడవ దశ ట్రయల్స్‌ను నిర్వహించ వద్దు అంటూ డీసీజీఐ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్స్ చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చేసిన అభ్యర్థనను డీసీజీఐ తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నిపుణుల కమిటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడవ దశ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కనిపించడం లేదని నిపుణుల కమిటీ చెప్పింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ టీకాను సింగిల్ డోసు రూపంలో తేనున్నారు. కానీ ఇండియాలో ఈ టీకాకు ఇంకా అనుమతి దక్కలేదు.
ఇండియాలోకి సింగిల్ డోసు స్పుత్నిక్ లైట్ టీకాలను తీసుకురావాలనుకుంటున్నట్లు ఇటీవల రెడ్డిస్ ల్యాబ్ సీఈవో దీపక్ సప్రా తెలిపారు. ఈ టీకా ఇండియా మార్కెట్లోకి వస్తే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం అవుతుందన్నారు. స్పుత్నిక్ లైట్ టీకా సామర్థ్యం 80 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ ఈ టీకాకు అనుమతి దక్కితే, అప్పుడు దాన్ని రూ.700కు అమ్మనున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

