నీటిలో మొసలి ఫుటేజ్‌ను డ్రోన్ క్యాప్చర్ చేస్తుండగా ఊహించని ట్విస్ట్
తాజాగా ఓ మొసలి ఫుటేజ్‌ను దగ్గరగా తీసేందుకు ప్రయత్నిస్తున్న డ్రోన్ వీడియో చివరిలో ఊహించని ట్విస్ట్ ఎదురవడంతో సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ ప్రొఫెషన్ గ్లామరస్‌గా కనిపించినా పొటోగ్రాఫర్లకు ఎన్నో సంక్లిష్ట పరిస్ధితులూ ఎదురవుతుంటాయి. ఫొటోగ్రాఫర్లు వన్యప్రాణులు, పక్షులు, జంతువుల స్పష్టమైన చిత్రాల కోసం అడవులు, కొండలు, గుట్టల్లో గంటల కొద్దీ గడుపుతుంటారు. తాజాగా ఓ మొసలి ఫుటేజ్‌ను దగ్గరగా తీసేందుకు ప్రయత్నిస్తున్న డ్రోన్ వీడియో చివరిలో ఊహించని ట్విస్ట్ ఎదురవడంతో సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Using drones to capture wildlife video footage. 🐊😮 pic.twitter.com/RCdzhTcGSf
— HOW THINGS WORK (@HowThingsWork_) December 19, 2022
థ్రిల్లర్ మూవీని తలపించే రీతిలో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియోలో ఓ డ్రోన్ నది మీదుగా వెళుతూ మొసలిని దగ్గర నుంచి క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నిస్తుండటం కనిపిస్తుంది. నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి డ్రోన్‌ను గమనించి నీటి నుంచి బయటకు వచ్చి డ్రోన్‌ను పరిశీలించడం చూడొచ్చు.
కొద్ది సెకండ్ల తర్వాత మొసలి నీటి నుంచి తలను పైకెత్తి అనుభవమున్న ఫుట్‌బాల్ గోల్కీపర్లా డ్రోన్ పైకి ఎగిరి దాన్ని నోటకరుచుకుంటుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ పది లక్షల మంది పైగా నెటిజన్లు వీక్షించారు. డ్రోన్ శబ్ధానికి మొసలి అలా రియాక్టయిందని కొందరు యూజర్లు కామెంట్ చేయగా, డ్రోన్ పైలట్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండాల్సిందని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- alligator
- capture
- drone
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

