భారత్-పాకిస్తాన్ బోర్డర్ సమీపంలో డ్రోన్ కూల్చివేత
పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లా భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం ఓ డ్రోన్‌ను కూల్చివేశాయి.
చండీఘఢ్ : పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లా భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం ఓ డ్రోన్‌ను కూల్చివేశాయి. బీఎస్ఎఫ్ దళాలు, అమృత్సర్ పోలీసులతో కూడిన జాయింట్ పెట్రోలింగ్ పార్టీ లపోకె ప్రాంతంలో భారీ శబ్ధం వినిపించడంతో ఆరు రెక్కలు కలిగిన డ్రోన్‌ను గుర్తించి కాల్పులు జరిపి నేలమట్టం చేశారు.
గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది ఐదు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, డ్రోన్ పరికరాలు అమెరికా, చైనాలో తయారైనవిగా గుర్తించామని పంజాబ్ డీజీపీ తెలిపారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో డ్రోన్‌ను అసెంబ్లింగ్ చేసినట్టు వెల్లడైందని డీజీపీ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

