అనుమానంతో భార్య జననేంద్రియాలను కుట్టేశాడు..
Madhya Pradesh | భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త క్రూరమైన చర్యలకు పాల్పడ్డాడు. ఆమె జననేంద్రియాలను కుట్టేసి.. పారిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో వెలుగు చూసింది. రైలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన

భోపాల్ : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త క్రూరమైన చర్యలకు పాల్పడ్డాడు. ఆమె జననేంద్రియాలను కుట్టేసి.. పారిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో వెలుగు చూసింది. రైలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య తనను మోసం చేస్తుందని, మరొకరితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించాడు. ఈ క్రమంలో ఆమె జననేంద్రియాలను కుట్టేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పరారీలో ఉన్న తన భర్తను ఏం చేయొద్దని, చర్యలు తీసుకోవద్దని భార్య పోలీసులను కోరింది. రెండు మంచి మాటలు చెప్పి పంపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించాలని విజ్ఞప్తి చేసింది ఆమె. ప్రస్తుతం బాధిత మహిళకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

