Home
National
Delhi Minister And Aap Leader Atishi Went On Hunger Strike In Bhogal Delhi Demanding Release Of More Water From Haryana
నీటి విడుదల కోసం ఆతిశీ నిరాహార దీక్ష
హర్యానా నుంచి మరింత నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిశీ శుక్రవారం ఢిల్లీలోని భోగల్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
న్యూఢిల్లీ: హర్యానా నుంచి మరింత నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిశీ శుక్రవారం ఢిల్లీలోని భోగల్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు దీక్షా శిబిరంలో కూర్చున్నారు.
హర్యానా, ఢిల్లీలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ నీటి విషయంలో రాజకీయాలేమిటని కేజ్రీవాల్ తన సందేశంలో ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

