Delhi High Court: 3 వారాల డెడ్‌లైన్.. కేజ్రీ టీమ్‌కు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్
Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. నేరపూరిత కోర్టుధిక్కరణ కేసులో స్పందించకపోవడం పట్ల కోర్టు సీరియస్ అయ్యింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) వార్నింగ్ ఇచ్చింది. నేరపూరిత కోర్టు ధిక్కరణ కేసులో స్పందించకపోవడం పట్ల కోర్టు సీరియస్ అయ్యింది. మరింత జాప్యం జరిగితే ఊరుకునేది లేదని కోర్టు తన వార్నింగ్‌లో పేర్కొన్నది. జస్టిస్ స్వరణ కాంత శర్మపై సోషల్ మీడియాలో ఆప్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసు వాదనల సమయంలో జస్టిస్ శర్మను టార్గెట్ చేస్తూ ఆప్ నేతలు పోస్టులు పెట్టారు. అయితే ఆ అంశంలో ఆప్ నేతలపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.
తన తాజా ఉత్తర్వుల్లో మరో మూడు వారాల్లోగా ఆప్ నేతలు వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. కోర్టును సరదా తీసుకుంటున్నారని ఆప్ నేతలను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వకుంటే, కేసును ఆటోమెటిక్‌గా క్లోజ్ చేస్తామని కోర్టు చెప్పింది. ఆప్ నేతలు ఆ కేసులో స్పందించే హక్కును కోల్పోతారని కోర్టు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ. 139 కోట్ల బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమద ఊరలి’!
Delhi High Court: 3 వారాల డెడ్‌లైన్.. కేజ్రీ టీమ్‌కు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్
Suryakumar Yadav: సెలక్టర్ జహా బైట్తా హై, వహి మార్నా హై.. ఎంఎస్ ధోనీ ఫిల్మ్ ప్రేరణతో రాణిస్తున్న సూర్య
Rahul Gandhi | అమ్మ భయపడటం నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు : రాహుల్‌గాంధీ
విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

