అక్కడ రేపటి నుంచి బార్లు ఓపెన్..!
Delhi Bars open: సోమవారం నుంచి బార్లు, పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాలను తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఉత్తర్వులు జారీచేసింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ తీవ్రత దాదాపు తగ్గిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చింది. సోమవారం నుంచి బార్లు, పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాలను తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఉత్తర్వులు జారీచేసింది. 50 శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లను తెరిచి ఉంచవచ్చని తెలిపింది.
అయితే కొవిడ్ నిబంధనలను సక్రమంగా అమలు చేసే బాధ్యత బార్ల యజమానులదేనని పేర్కొన్నది. ఇక పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాలు, గోల్ఫ్ క్లబ్‌లు, ఆరు బయట యోగా కార్యక్రమాలకు కూడా డీడీఎంఏ అనుమతి ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, సినిమాలు, జిమ్‌లు, స్పాలలో ఎలాంటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bars
- DDMA
- Delhi
- Restaurents
RELATED ARTICLES
తాజా వార్తలు
Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

