Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ అల్లకల్లోలం.. వీడియోలు
Cyclone Arnab: అర్నాబ్ అల్లాడిస్తోంది. యానాం వద్ద ఆ తుఫాన్ తీరం దాటింది. దీంతో ఆంధ్రా తీరంలో తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖపట్టణం: అర్నబ్ తుఫాన్(Cyclone Arnab)తో తూర్పు తీరం వణుకుతోంది. యానాం వద్ద తుఫాన్ తీరం దాటింది. దీంతో అక్కడ బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ తీరం వద్ద సముద్రం ఎగిసిపడుతోంది. చెన్నై పట్టణానికి ఉత్తరం దిక్కున్న ఉన్న ఎన్నోర్ బీచ్ వద్ద కూడా సముద్రం ఉప్పొంగుతున్నది.
#BREAKING
Rough seas reported at Ennore in North Chennai as Cyclone Arnab approaches Andhra Pradesh
IMD forecasts landfall between Bapatla and Visakhapatnam, near Yanam, tomorrow morning, with winds of 115–125 kmph, gusting to 140 kmph https://t.co/jylxklv4bk
— Nabila Jamal (@nabilajamal_) October 27, 2026
కొన్ని ప్రదేశాల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. యానాంలో భారీ వృక్షాలు నేలకూలాయి. రోడ్డు మార్గం దెబ్బతిన్నది. ఒడిశాలోని గంజాం జిల్లాలో కూడా గాలులు, వర్షాల వల్ల చెట్లు కూలాయి. వాటిని అధికారులు తొలగిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం వద్ద శక్తివంతమైన గాలులకు చెట్లు ఊగిపోయాయి.
VIDEO | Puducherry Minister Malladi Krishna Rao undertook immediate relief operations in the Yanam region of Puducherry following the impact of Cyclone Arnab.
#CycloneArnabUpdate #CyclonArnab
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) https://t.co/o6xVLBdWCo
— Press Trust of India (@PTI_News) October 28, 2026
సముద్రంలో అలలు బలంగా వస్తున్న కారణంగా.. మత్స్యకారులు తమ బోట్లను లంగర్ వేయడంలో ఇబ్బందిపడ్డారు. అన్ని తూర్పు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపడుతున్నాయి. విశాఖపట్టణంలో అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలోని పూరి బీచ్‌లో సముద్రపు అలలు ఎత్తుగా ఎగిసిపడుతున్నాయి.
#WATCH | Andhra Pradesh: Very strong winds and heavy rainfall in Amalapuram in Konaseema district as an impact of Cyclone Arnab.
(Video Source: Andhra Pradesh I&PR) https://t.co/E1jMR5asRd
— ANI (@ANI) October 27, 2026
Current visuals show fishermen struggling to secure their boats amid rough seas and powerful waves following typhoon Arnab.📍Pudimadaka, Andhra Pradesh, India. https://t.co/xbAYs2Y0Uq
— Weather Monitor (@WeatherMonitors) October 27, 2026
🚨Cyclone Arnab nears Visakhapatnam, triggering massive waves and rough sea conditions along the coast https://t.co/dcuQKePKLj
— The Tatva (@thetatvaindia) October 27, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ అల్లకల్లోలం.. వీడియోలు
Prajwal | సుమకే షాకిచ్చిన చిన్నారి ప్రజ్వల్.. త్రివిక్రమ్, వెంకటేశ్ పంచులతో ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వుల సందడి!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు..!
ఖమ్మం జిల్లాపై ‘అర్నబ్’ తుపాను ప్రభావం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

