రూ.7.8 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ మోసం కేసులో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కుమారుడు, మాజీ ఎంపీ నరేశ్ గుజ్రాల్ రూ.7.80 కోట్లు మోసపోయారు. జూన్ 16న జాతీయ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు నమోదైంది. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు.. గుజ్రాల్ మోసపోయిన మొత్తం లో రూ.4 కోట్లను స్తంభింపజేశారు.
- బాధితుడు ఐకే గుజ్రాల్ కుమారుడు
న్యూఢిల్లీ, జూన్18: సైబర్ మోసం కేసులో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కుమారుడు, మాజీ ఎంపీ నరేశ్ గుజ్రాల్ రూ.7.80 కోట్లు మోసపోయారు. జూన్ 16న జాతీయ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు నమోదైంది. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు.. గుజ్రాల్ మోసపోయిన మొత్తం లో రూ.4 కోట్లను స్తంభింపజేశారు.
గుజ్రాల్ దక్షిణ ఢిల్లీలో వస్ర్తాలు, తోలు, దుస్తుల వ్యాపారానికి సంబంధించి ఒక సంస్థను నడుపుతున్నారు. సైబర్ నేరగాళ్లు గుజ్రాల్ వాట్సా ప్ నంబర్‌ను హ్యాక్ చేశారు. దీంతో ఆయనలా అనుకరిస్తూ నరేశ్ గుజ్రాల్ నడుపుతున్న సంస్థ ఆర్థిక విభాగం సభ్యుడితో నేరగాళ్లు మాట్లాడారు. ఐదు రోజుల వ్యవధిలో రూ.7.80 కోట్లను సంస్థ బ్యాంక్ ఖాతాల నుంచి నేరగాళ్లు కొట్టేశారు. ఈ డబ్బు నాలుగు బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ కాగా, వాటిని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

