టీవీ స్పీకర్లలో కిలోకుపైగా బంగారం.. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి అరెస్టు
కిలోకుపైగా బంగారం సీజ్ | చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సుమారు కిలో 200 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశామని, బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ. 57.75 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.
నాగపట్టిణానికి చెందిన బద్రొద్దీన్ (23) అనే యువకుడు దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానం (ఈకే-54)లో చెన్నై విమానాశ్రయంలో దిగాడు.
విశ్వసనీయ సమాచారం కస్టమ్స్ అధికారులు అతడిని అడ్డుకొని సామగ్రితోపాటు 55 ఇంచుల ఎల్ఈడీని సైతం తనిఖీ చేశారు.
టీవీ వెనుక కవర్ను తొలగించి స్పీకర్లలో రెండు భారీ బంగారు కడ్డీలను తెలివిగా చొప్పించి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చాహల్ @ 400 వికెట్లు
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

