Home
National
Covid 19 Pandemic Bodies Of Victims Get Mixed Up Muslim Woman Cremated As Per Hindu Rituals
ముస్లిం మహిళ మృతదేహానికి.. హిందూ ఆచారంతో అంత్యక్రియలు

భోపాల్: కరోనాతో మరణించిన ఇద్దరు మహిళల మృతదేహాలు ఆసుపత్రిలో తారుమారయ్యాయి. దీంతో ముస్లిం మహిళ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. కరోనా సోకిన ఇద్దరు మహిళలు భోపాల్‌లోని హమీదియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. వీరిలో ఒకరు ముస్లిం మహిళ కాగా మరొకరు హిందూ మహిళ.
నిబంధనల ప్రకారం కరోనాతో మరణించిన వారి మృతదేహాలను ముఖంతో సహా అంతా కప్పి ఉంచుతారు. వారిని గుర్తించేందుకు ఒక ట్యాగ్ వేలాడదీస్తారు. అయితే మరణించిన హిందూ మహిళ బంధువులు పేరు ట్యాగ్‌ను చూసుకోకుండా ముస్లిం మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లారు. అనంతరం హిందూ ఆచారం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. మృతదేహాలు తారుమైన సంగతి ఆ తర్వాత వారికి తెలిసిందని ఆసుపత్రి అధికారి తెలిపారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

