యూపీలో మే 24 వరకు కర్ఫ్యూ పొడిగింపు
Curfue extention in UP: ఉత్తరప్రదేశ్లో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

లక్నో: ఉత్తరప్రదేశ్లో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధ్యక్షతన వర్చువల్ పద్ధతిలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కర్ఫ్యూ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే మే 17 వరకు కర్ఫ్యూ విధించగా ఆ గడువు ముగియ వస్తుండటంతో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించాలని నిర్ణయించారు.
మే 24న ఉదయం 7 గంటల వరకు యూపీలో కర్ఫ్యూ కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. ఇప్పటికే అమల్లో ఉన్న కర్ఫ్యూ సత్ఫలితాలను ఇవ్వడంతో మరికొన్ని రోజులు కర్ఫ్యూను పొడిగిస్తే మంచి ఫలితం ఉంటుందన్న ఉద్దేశంలతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

