Sukesh Chandrashekhar: మై బేబీ గర్ల్.. ఐ లవ్ యూ.. జాక్వెలిన్‌కు సుకేశ్ హోలీ గ్రీటింగ్స్
Sukesh Chandrashekhar:జాక్వెలిన్‌కు హోలీ విషెస్ చెప్పాడు సుకేశ్. మై బేబీ గర్ల్.. ఐ లవ్ యూ అంటూ ఆమెకు లెటర్ రాశాడు. మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం సుకేశ్ జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్(Money Laundering) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar) ఇవాళ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqualine Fernandez)కు హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ఢిల్లీలోని మండోలిన్ జైలులో ఉన్న అతను మీడియాకు ఓ లేఖను రిలీజ్ చేశాడు. వ్యాపారవేత్తల నుంచి కోట్లు వసూల్ చేసిన కాన్మాన్ సుకేశ్ తన ప్రేయసి జాక్వెలిన్ గురించి ఆ ప్రేమ లేఖలో ప్రస్తావన చేశాడు. జాక్వెలిన్‌కు హోలీ గ్రీటింగ్స్ చెప్పిన అతను.. ఆ హీరోయిన్ను బేబీ గర్ల్ అంటూ సంబోధించాడు. ఆమె కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఇక ఐ లవ్ యూ అంటూ లెటర్‌ను సైనాఫ్ చేశాడు.
సుకేశ్ తన చేతితో రాసిన లేఖలో జాక్వెలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. అందమైన, అద్భుతమైన వ్యక్తి జాక్వెలిన్‌కు హోలీ గ్రీటింగ్స్(Holy Greetings) చెబుతున్నానని, రంగుల పండుగ రోజున నీకో ప్రామిస్ చేస్తున్నానని, నీ జీవితంలో వాడిపోయిన రంగుల్ని మళ్లీ వంద రెట్లతో రెట్టింపు చేయనున్నట్లు చెప్పాడు. నీ కోసం ఎంత దూరమైనా వెళ్తానన్న విషయం నీకు తెలుసు అని, మై బేబీ గర్ల్.. ఐ లవ్ యూ అంటూ లేఖలో తెలిపాడు.
ఇటీవల మండోలి జైలు గదిలో సుకేశ్ విలాసవంతమైన వస్తువులతో అధికారులకు దొరికిన విషయం తెలిసిందే. 200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో సుకేశ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహ్(Nora Fateh) లను పోలీసులు విచారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

