కాంగ్రెస్ పతనానికి కారకులెవరో అందరికీ తెలుసు.. రాహుల్‌కు సీఎం నితీశ్ కౌంటర్
తనకు అధికారం, పదవులపై ఏమాత్రం ఆశల్లేవన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ తుడిపెట్టుకుపోవడానికి కారకులెవ్వరో అందరికీ తెలుసని చురకలంటించారు. రాహుల్ వ్యాఖ్యలపై నేనేం మాట్లాడాలి? పార్టీ గురించి, అతని గురించి ఆయన ఏమనుంటున్నారు? పార్టీని ఆయనే నడుపుతున్నారు. పార్టీ పతనానికి ఎవరు బాధ్యులో ప్రజలకు బాగా తెలుసు. అయినా రాహుల్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు అంటూ నితీశ్ పరోక్షంగా రాహుల్‌పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. వరుసగా అధికారం అనుభవిస్తున్న కుటుంబంలోనే తాను పుట్టానని, అయినా తనకు అధికారం, పదవులపై ఎలాంటి ఆశలూ లేవని రాహుల్ స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

